వార్తలకు తిరిగి వెళ్లండి

వీపనగండ్ల మండలం తూంకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాసులు సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, ఎఫ్ఎల్‌ఎన్‌తో వారి సామర్థ్యాలు మెరుగుపడి పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బట్టీ చదువుకు భిన్నంగా నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కిరణ్, సీఆర్పీ నాగరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

