Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నీతామై కన్యాదానం చేశారు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 6:21 AM కరీంనగర్General
అన్నీతామై కన్యాదానం చేశారు - Udayam
తల్లిదండ్రులను కోల్పోయిన శిరీషను జమ్మికుంట స్పందన అనాథ ఆశ్రమ నిర్వాహకులు గోపరాజు వీరస్వామి, శోభారాణి 17 ఏళ్లపాటు ఆదరించి ఉన్నత చదువులు చదివించారు. పెళ్లీడు రావడంతో తామే పెద్దలుగా వ్యవహరించారు. హుజూరాబాద్‌కు చెందిన అనిరుథ్‌రెడ్డితో ఆదివారం కొత్తగట్టులోని శ్రీ మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో శిరీష వివాహం జరిపించారు. వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసి కొత్తజంటను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...