వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అభివృద్ధి, సంక్షేమ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచాలని, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం సూర్య ఘర్, ఇళ్ల నిర్మాణాలు, జలధార–జలహారతి, అక్షర ఆంధ్ర కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

