Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్డు బియ్యం వేలం పూర్తి

పవని రెడ్డి Jul 27, 2026 5:13 PM సూర్యాపేటతెలంగాణ
దొడ్డు బియ్యం వేలం పూర్తి - Udayam Digital
పౌరసరఫరాల శాఖ గోదాముల్లో నిల్వ ఉన్న 43,479 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. పురుగు పట్టే పరిస్థితి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 13,586 మెట్రిక్ టన్నుల నిల్వలు కూడా అమ్ముడయ్యాయి. అయితే రేషన్ దుకాణాల్లో రూ.10 కోట్ల విలువైన దొడ్డు బియ్యం ఇంకా ఉండగా, వాటి విక్రయానికి చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...