వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే నూతన సౌకర్యాన్ని విశాఖలో హోంమంత్రి అనిత ప్రారంభించారు.
ప్రజలు కియోస్క్‌ల ద్వారా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సులువుగా ఈ-ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

