వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం మండలం గణపురంలో తనకు చెందిన 50 సెంట్ల భూమిని కొందరు కాజేశారని శ్రీహరి ఆరోపించారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ PGRSలో ఆయన ఫిర్యాదు చేశారు.
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని వెంకటేశ్వర్లు మే నెలలో రూ.7 లక్షలకు బెల్లంకొండ రాజేష్‌కు విక్రయించారని తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేసి భూమిని తిరిగి ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

