వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ధ్రువపత్రాలతో తమ కుటుంబానికి చెందిన రూ.2.5 కోట్ల విలువైన స్థలాన్ని బంధువులు విక్రయించారని విజయవాడ రూరల్‌కు చెందిన గడ్డిపాటి యురేఖ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాజాలో తన తండ్రి కొనుగోలు చేసిన వెయ్యి గజాల స్థలాన్ని పిన్ని కూతురు ఇతరులకు విక్రయించిందని తెలిపారు.
అందులో తన వాటా 500 గజాలు ఇవ్వాలని కోరినందుకు చంపుతామని బెదిరిస్తున్నారని యురేఖ ఫిర్యాదులో పేర్కొన్నారు
Comments
Loading comments...

