Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో జీపీ రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:24 PM హన్మకొండ General
కమలాపూర్‌లో జీపీ రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు - Udayam
కమలాపూర్‌లో మూడు కాలనీలకు చెందిన పంచాయతీ రోడ్డును ఆక్రమించి విక్రయించారని కాలనీ వాసులు ప్రజావాణిలో ఎంపీడీవో గుండె బాబుకు ఫిర్యాదు చేశారు. బండి రాజు రోడ్డును కబ్జా చేసి విక్రయించగా, మౌటం వంశీ కొనుగోలు చేశారని ఆరోపించారు. 10వ వార్డులో రాపెల్లి రమేశ్‌, వడ్డె చేరాలు ఇళ్ల మధ్య ఉన్న 18 అడుగుల రోడ్డును వంశీ ఆక్రమించి రాకపోకలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...