వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట రూరల్ మండలం బండచర్లపల్లి పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని కుంచం ఆశోక్ ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 767లో 2010లో నలుగురు పేదలకు 6 ఎకరాలు పంపిణీ చేశారని తెలిపారు.
మిగులు ప్రభుత్వ భూమిని పలుకుబడి ఉపయోగించి కబ్జా చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కుంచం ఆశోక్ కోరారు.
Comments
Loading comments...

