Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'వందేమాతరం' వివాదం.. సోనియాపై బీజేపీ ఫిర్యాదు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:00 PM జాతీయంGeneral
'వందేమాతరం' వివాదం.. సోనియాపై బీజేపీ ఫిర్యాదు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'వందేమాతరం' ఆలాపనపై కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది. జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ కర్ణాటకలోని మంగళూరు పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. 'వందేమాతరం' పూర్తిగా పాడకుండా సోనియా అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఢిల్లీలోనూ ఓ న్యాయవాది కేసు పెట్టినట్లు సమాచారం. సోనియా తీరుపై వివాదం నెలకొంది.

Comments

G
Loading comments...