వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ చనిపోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు చేశారంటూ కార్వాన్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మనస్తాపం చెందినట్లు తెలిపారు.
వీర్లపల్లి శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని బీఆర్‌ఎస్ నేతలు అన్నారు.
Comments
Loading comments...

