Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ యాత్రలో ఈ తప్పులు వద్దు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 12, 2026 8:34 PM జాతీయంGeneral
విదేశీ యాత్రలో ఈ తప్పులు వద్దు - Udayam
విదేశాలకు వెళ్లేవారు స్థానిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సింగపూర్‌లో చెట్టు కిందపడిన మామిడి కాయలు తీసుకున్న భారతీయ మహిళకు రూ.3.75 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. వెనిస్‌లో పావురాలకు ఆహారం వేయడం, జర్మనీ హైవేపై అనవసరంగా వాహనం ఆపడం నిషేధం. గ్రీస్‌లో చారిత్రక కట్టడాల వద్ద హైహీల్స్‌ ధరించినా జరిమానా ఎదురవుతుంది.

Comments

G
Loading comments...