Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవధారలో సైకిల్‌పై కమిషనర్‌ పర్యటన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:29 AM విశాఖపట్నంGeneral
 మాధవధారలో సైకిల్‌పై కమిషనర్‌ పర్యటన - Udayam
జీవీఎంసీ నార్త్‌జోన్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము సోమవారం మాధవధారలో సైకిల్‌పై పర్యటించారు. క్లాప్‌ వాహనాల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం సైకిల్‌పై విధులకు హాజరవుతున్నారు.

Comments

G
Loading comments...