Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 01, 2026 5:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసిన కమిషనర్ - Udayam
ధర్మవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్‌లో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్‌డీ విజయ్ భాస్కర్, మేనేజర్ శర్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...