Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేఖపై నాయిని తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:07 PM వరంగల్General
సురేఖపై నాయిని తీవ్ర వ్యాఖ్యలు - Udayam
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డ వ్యాఖ్యలకు సంబంధం లేదని సురేఖ చెప్పడాన్ని ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యేతోనైనా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయా అని నిలదీశారు. నాయిని 'ఏ పార్టీలోనైనా గొడవలు లేకుండా ఉన్నావా? ఇంకెన్ని రోజులు ‘బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు’ నడిపిస్తావంటూ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...