వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కమ్యూనిస్టులను ‘పిరికివాళ్లు’ అని, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను ‘లుంగీవాలా’ అని సంబోధించడాన్ని సీపీఐ జిల్లా కమిటీ ఖండించింది. గురువారం ఏలూరులో జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడారు.
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని ఆయన చెప్పారు.
Comments
Loading comments...

