Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పతనంపై జిన్‌పింగ్ వ్యాఖ్యలు.. ఏకీభవించిన ట్రంప్

Follow Udayam on Google
Aditi Gupta May 15, 2026 10:49 AM జాతీయంGeneral
అమెరికా పతనంపై జిన్‌పింగ్ వ్యాఖ్యలు.. ఏకీభవించిన ట్రంప్ - Udayam
అమెరికా పతనం అంచున ఉందన్న జిన్‌పింగ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అది జో బైడెన్ హయాంలో మాత్రమేనని విమర్శించారు. తన పాలనలో రికార్డు పెట్టుబడులు, సైనిక విజయాలతో అమెరికా వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ఈ విజయాలకు జిన్‌పింగ్ తనను అభినందించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...