వార్తలకు తిరిగి వెళ్లండి

కడప NCC నగర్‌లో 35 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న CATC–6 శిక్షణ శిబిరాన్ని తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ నరేంద్ర కుమార్ శర్మ సందర్శించారు. ఆయన క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.
క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి, ఆత్మవిశ్వాసంపై క్యాడెట్లకు సూచనలు అందించారు. అనంతరం క్యాడెట్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో NCC అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

