Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలల బంద్‌ వేళ ఉద్రిక్తత

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 25, 2026 11:54 AM విశాఖపట్నంGeneral
కళాశాలల బంద్‌ వేళ ఉద్రిక్తత - Udayam
నీట్‌ పేపర్‌ లీకేజీకి నిరసనగా కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్‌ చేపట్టాయి. మద్దిలపాలెం కళాశాల వద్ద జరుగుతున్న పీటీఎంను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కళాశాలల్లో ఆందోళన నిర్వహించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మైక్‌లో అనౌన్స్‌మెంట్‌ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...