Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 04, 2026 4:14 PM వికారాబాద్General
కలెక్టరేట్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన హక్కుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...