వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఐడీఓసీలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

