Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 5:45 PM హన్మకొండ General
ప్రజావాణి ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో సమర్థంగా అమలు చేయాలని హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎన్. రవి ఆదేశించారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరించి, ఫిర్యాదులను పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

Comments

G
Loading comments...