వార్తలకు తిరిగి వెళ్లండి

CRDA రెండో విడత భూ సమీకరణలో నోటిఫై చేసిన భూములను సమీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం CRDA కార్యాలయంలో భూ సమీకరణపై సమీక్ష నిర్వహించారు.
నోటిఫై చేసిన భూముల సమీకరణ ఆవశ్యకమని, రైతులకు అవగాహన కల్పించాలని సాయికాంత్ వర్మ సూచించారు. సమావేశంలో CRDA అదనపు కమిషనర్లు భార్గవ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.
Comments
Loading comments...

