Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ సర్వేను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 06, 2026 4:01 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఇందిరమ్మ సర్వేను పరిశీలించిన కలెక్టర్ - Udayam

Photo Gallery

ఇందిరమ్మ సర్వేను పరిశీలించిన కలెక్టర్ - gallery image 1
ఇందిరమ్మ సర్వేను పరిశీలించిన కలెక్టర్ - gallery image 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సాయినగర్‌లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ పరిశీలించారు. సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పథకం లబ్ధి అందేలా సర్వేను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...