Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో సమస్యలపై కలెక్టర్ పరిశీలన

Follow Udayam on Google
రచన దేవి Aug 07, 2026 6:47 PM ప్రకాశం General
క్షేత్రస్థాయిలో సమస్యలపై కలెక్టర్ పరిశీలన - Udayam
గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కిలపాడు గ్రామాల్లో డ్రైన్లు, చెత్త సేకరణ, పంట కాలవ, మంచినీటి ట్యాంకు, జల్ జీవన్ మిషన్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...