Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ: ముంపు గ్రామాలపై కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:57 AM మార్కాపురంGeneral
వెలుగొండ: ముంపు గ్రామాలపై కలెక్టర్‌కు వినతి - Udayam
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, కృష్ణానగర్‌ నిర్వాసితులతో కలిసి వైఎస్సార్‌సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కె.పి. నాగార్జునరెడ్డి కలెక్టర్‌ విజయసునీతను కలిసి సమస్యలను వివరించారు. వారు పూర్తి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించిన అనంతరం ఆరు నెలల గడువు ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయాలని కోరారు.ఈ నెల 24న బలవంతంగా ఖాళీ చేయిస్తే అడ్డుకుంటామని నాగార్జునరెడ్డి హెచ్చరించారు.

Comments

G
Loading comments...