Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 27, 2026 2:06 PM నారాయణపేటGeneral
ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక - Udayam
నారాయణపేట జిల్లా ఊట్కూరులో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శనివారం పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని అధికారులకు ఆమె సూచించారు. బీఎల్‌వోలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితాను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...