Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతాయిపల్లిలో మొక్కలు నాటిన కలెక్టర్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 5:06 PM కామరెడ్డిGeneral
సీతాయిపల్లిలో మొక్కలు నాటిన కలెక్టర్‌ - Udayam
గాంధారి మండలం సీతాయిపల్లిలో బుధవారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అటవీ సంపదను పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో మస్తాన్‌ ప్రభాకర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...