వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని కాలువలు, చెరువులు, డ్రైన్ల ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించాలని కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ఆక్రమణల వివరాలతో ప్రత్యేక రిజిస్టర్లు సిద్ధం చేయాలని సూచించారు.
రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసి భౌతిక పరిశీలన అనంతరం ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

