Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు, వరదలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:01 AM అల్లూరి General
వర్షాలు, వరదలపై కలెక్టర్ కీలక ఆదేశాలు - Udayam
జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని రంపచోడవరం కలెక్టర్ కె. దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా వర్షపాతం, వరద ఉధృతి వివరాలు వెంటనే తెలియజేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు, పునరావాస కేంద్రాల్లోని ప్రజల వివరాలు కూడా అందించాలన్నారు. ముందస్తు చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...