Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల పనులపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 5:34 PM ఖమ్మంGeneral
గురుకులాల పనులపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెంలో నిర్మాణంలో ఉన్న గురుకులాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో ఐదు యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...