Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోటల్లపై తనిఖీలు తప్పనిసరి: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:26 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
హోటల్లపై తనిఖీలు తప్పనిసరి: కలెక్టర్ - Udayam
విజయవాడలో ఆహారం, నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకులు, సరఫరా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కలుషిత ఆహారం, నీటిని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని, డయేరియా కేసులపై నిఘా పెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చే

Comments

G
Loading comments...