Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ గ్రామ పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 11:03 AM ఏలూరుGeneral
ఆదర్శ గ్రామ పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు - Udayam
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పనుల పురోగతిపై సమీక్షించారు. రూ.17.10 కోట్లతో పనులు మంజూరు కాగా, రూ.4.20 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.6 కోట్ల పనులు పూర్తై బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు దశలో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...