వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కుటుంబం ఆదాయం రెట్టింపయ్యేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో కొత్త యూనిట్లతో ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచాలని సూచించారు.
మన్యం కలెక్టరేట్‌లో డీఆర్డీఏ ప్రగతిపై జరిగిన సమీక్షలో మహిళా సంఘాల రుణాలను ఉత్పాదక వ్యాపారాలకే వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

