వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.
డీఆర్వో వై. సత్యనారాయణరావుతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వినతులు తీసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

