Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ కేసులపై కలెక్టర్ ఆదేశం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:51 AM అన్నమయ్యGeneral
ఎస్సీ, ఎస్టీ కేసులపై కలెక్టర్ ఆదేశం - Udayam
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన నిఘా కమిటీ సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జేసీ పాల్గొన్నారు. పోలీసు, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎఫ్‌ఐఆర్‌ కాగానే బాధితులకు పరిహారం అందించాలని సూచించారు. ఫిబ్రవరి-జులై మధ్య పెండింగ్‌లో ఉన్న 23 కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...