Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణ లక్ష్యాలపై కలెక్టర్ ఆదేశం

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 4:05 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
రుణ లక్ష్యాలపై కలెక్టర్ ఆదేశం - Udayam
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి వార్షిక రుణ లక్ష్యాలను 100% సాధించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బ్యాంకింగ్ ప్రగతిపై సమీక్షలో తొలి త్రైమాసికంలో రూ.12,193.67 కోట్ల డిపాజిట్లు, రూ.22,658.34 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంట బీమా, వ్యవసాయ రుణాల్లో పురోగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...