Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మె విరమించాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడి

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 31, 2026 8:17 PM అనకాపల్లి General
సమ్మె విరమించాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడి - Udayam
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మెలో భాగంగా నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వేతనాలను రూ.26,000కు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...