వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలతో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమండ్రిలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాల, ఆర్‌ఎంసీ ఇండోర్ హాల్, ఎస్‌కేవీటీ పాఠశాలల్లో బాలురు, బాలికలకు 10 అంశాల్లో పోటీలు జరిగాయి. వాటిని కలెక్టర్ పరిశీలించారు.
Comments
Loading comments...

