Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్ర‌మాద బాధితులపై కలెక్టర్ కీలక సూచనలు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 11:09 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
ప్ర‌మాద బాధితులపై కలెక్టర్ కీలక సూచనలు - Udayam
ప్ర‌మాద బాధితులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడలో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. పీఎం రాహత్ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...