వార్తలకు తిరిగి వెళ్లండి

కరపలో ప్రజల సమస్యల పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేందర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన ‘వన్ మంత్-వన్ విలేజ్-ఫోర్ విజిట్స్’ కార్యక్రమానికి 43 అర్జీలు వచ్చాయి.
రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రీ సర్వే, రోడ్ల ఆక్రమణలపై ప్రజలు వినతులు అందించారు. కార్యక్రమంలో డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

