Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:20 PM ఆసిఫాబాద్General
KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - Udayam

Photo Gallery

KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - gallery image 1
KGBVలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - gallery image 2
జైనూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కె.హరిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వసతి, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

Comments

G
Loading comments...