Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ తండా పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 6:05 PM యాదాద్రి భువనగిరిGeneral
రాంపూర్ తండా పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని కేజీబీవీ, పీఎం శ్రీ మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. పాఠశాలల్లో వసతులు, విద్యాబోధన, అంగన్‌వాడీ కేంద్ర నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...