Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా పతక విజేతలకు కలెక్టర్ అభినందన

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:11 AM పశ్చిమగోదావరి General
క్రీడా పతక విజేతలకు కలెక్టర్ అభినందన - Udayam
తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో అభినందించారు. కార్యక్రమంలో జేసీ కె. కల్పశ్రీ పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...