Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరు కల.. కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
కలెక్టరు కల.. కన్నీటి వీడ్కోలు - Udayam
ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో చదువుకుంటున్న సాయి చేతన (20) ప్రమాదవశాత్తు మృతిచెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. జమ్మలమడుగు తహసీల్దార్‌ సాయినాథరెడ్డి ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయి కన్నీరుమున్నీరయ్యారు. ఐఐటీ గువాహటిలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న చేతన.. ఐఐటీ పూర్తయ్యాక ఐఏఎస్‌ శిక్షణకు వెళ్తానని తండ్రితో చెప్పేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...