వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి వరకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గోదావరి నది వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
తీవ్ర వర్షం నేపథ్యంలో పోలీసు సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షంలోనూ భక్తులు గణేశ్ నిమజ్జనం కొనసాగించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఏసీపీ రమేశ్ ఉన్నారు.
Comments
Loading comments...

