వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల తీరుపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు తవ్వి నెలలు గడిచినా, పనులు పూర్తి చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై ఆయన మండిపడ్డారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీని హెచ్చరిస్తూ, తక్షణమే రోడ్లను పునరుద్ధరించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
Comments
Loading comments...

