Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు కలెక్టర్‌ సూచన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 4:42 PM మంచిర్యాలGeneral
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు కలెక్టర్‌ సూచన - Udayam
మంచిర్యాల జిల్లాలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. కలెక్టరేట్‌లో నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...