వార్తలకు తిరిగి వెళ్లండి
కోల్‌కతాలోని తరతలలో నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

