Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ప్రభంజనం

Follow Udayam on Google
Rohit Chatterjee May 22, 2026 12:07 PM జాతీయంGeneral
సోషల్ మీడియాలో ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ప్రభంజనం - Udayam
సిజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నిరుద్యోగ యువత వేదికగా ఐదు రోజుల్లోనే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లు దాటి, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుండటం గమనార్హం. వ్యవస్థలపై, రాజకీయ అవినీతిపై యువత ఆగ్రహానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. ఎక్స్‌ ఖాతాను నిలిపివేసినా, సీజేపీ మరో ఖాతాతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...